24, జనవరి 2013, గురువారం

jivitadrushyalu(suktulu)

                                                             సూక్తులు 
 1.జీవితమ్ అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్ని సార్లు ఓడిన గెలవడానికి మరో అవకాశం ముంటుంది .,.

  2.తినే ఆహారం వలన దేహ బలం చదివే పుస్తకాల వలన మనో బలం చేకూరుతాయి ,అని అంటారు  కాని తినే ఆహారం మీద  ఉండే శ్రద్ద చదువు విషయంలో యెంత మందికి ఉంటుంది .,.
 
 3. కెరటం నాకు ఆదర్శం ఎగిసి పడుతున్నందుకు కాదు పడిన పైకి లేస్తున్నందుకు !

                  

4. తప్పులు అందరు చేస్తారు కాని చేసిన తప్పును సరిదిద్దుకొనే వాడు మనిషి .,

  5. మనల్ని బాదపెట్టే నిజం కన్నా సంతోష పెట్టె అబద్దం మంచిది .,.

  6. చీకటి తరువాత వెలుతురూ వస్తుంది ప్రయత్నం తరువాత పలితం వస్తుంది .,..

  7. విశ్రాంతి లేదు ఈ కష్టాల జీవితమ్ లో కష్టపడు పలితాన్ని ఆశించకు పనిని ఇష్టపడు పలితం దానింతట అదే 
      వస్తుంది .,.
 
  8.కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలం ,కాని కన్నీళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము .,...

  9. తన కోసం బ్రతికే వాడు స్వార్ధపరుడు ,పరులకోసం బ్రతికే వాడు నిస్వార్ధపరుడు ,మార్పు కోసమే నా
      ఈ ప్రయత్నం 


10.  నవ్వాలి నవ్వుతూ బ్రతకాలి ,జీవితమనె సముద్రంలో బాధలను కష్టాలను మరిచిపోయి ఉన్నన్నాళ్ళు నవ్వుతూ నవ్విస్తూ బ్రతకాలి అనేది నా కోరిక
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి