23, ఏప్రిల్ 2014, బుధవారం

jivithadrushyalu(andaniki chitkaalu)


                          అందానికి చిట్కాలు


1.ముఖము అందముగా వుండాలంటే టమోట గుజ్జు ముఖనికి  పట్టించి పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి 

2.ముఖము మృదువు గా వుండాలంటే కీర దోసకాయ గుజ్జును ముఖానికి రాసుకుని కీర దోసకాయ ముక్కలను కళ్ళ పైన పెట్టుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖము మృదువుగా వుంటుంది కళ్ళ కింద వున్న నల్లమచ్చలు కూడా పోతాయి 

3. మోచేతి దగ్గర వున్నా నల్ల మచ్చలు పోవాలంటే  కీరదోస కాయ , క్యారట్ కలిపి పేస్టు చేసి రాసుకుని కొంచెంసేపు మర్దన చేస్తే పోతుంది ,ఇలా తరచూ చేస్తూ వుండాలి . 


4. మొటిమల నల్లమచ్చలు పోవాలంటే తరచు నిమ్మరసం రాస్తే పోతాయి . 

5. టాన్ పోవాలంటే రోజ్ వాటర్ లో పసుపు మిక్స్ మొహానికి రాసుకుంటే టాన్  పోతుంది .  

6.పెరుగులో పసుపు కలిపి రాసుకుంటే ముఖము మెరుస్తూ అందంగా వుంటుంది . 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి