25, ఏప్రిల్ 2014, శుక్రవారం

jivithadrushyalu(aanandaniki)               మనిషి  తన జీవితంలో ఆనందంగా ఉండటానికి                             ఉండవలసిన లక్షణాలు

1. మంచి వ్యక్తిత్వం కలిగివుండం. 

2. ఎంత ఐశ్వర్యం వున్నా, లేకపొయిన నిరాడంబరంగా ఉండగలగడం. 

3. ఎంత కష్టాన్ని అయిన ధైర్యంగా ఎదుర్కోవడం ?

4. ఎన్ని భాదల్లొ అయిన ఆనందంగా ఉండగలగడం పెదవిపైన                 చిరునవ్వును చేరగానివ్వ కుండా ఉండగలగడం. 

5. చెరగని చిరునవ్వు మనిషికి ప్రశాంతతను సంతోషాన్ని మనశ్శాంతిని కలిగిస్తుంది. 

6. జాలి,కరుణ ,సహాయ గుణాన్ని కలిగివుండటం. 

7.లాభాన్ని అయిన నష్టాన్ని అయిన ఒకే రకంగా స్వికరించడం. 

8. కుటుంబ సంభందాలాను,సెంటిమెంటు లను,ఆప్యాయతను స్నేహబందాలను కలిగివుండడం, ఈర్షా అసూయలకు దూరమ్ గా వుండటం . 

9. ఎప్పుడు నవ్వుతూ వుండటం వీలు అయితే నలుగురిని నవ్విస్తూ వుండటం నిత్యం ద్యానం చేయడం ఆద్యాత్మికం గా బతకడం. 


ఈ తొమ్మిది లక్షణాలు వుంటే మనం ఎప్పుడు ఆనందం ఉండచ్చు అని నమ్మకం నేను నమ్ముతున్నాను మీరు నమ్మండి. 

                                         నచ్చకపోతే  క్షమించండి.       
   

                                                                    ఇట్లు 

                                                               మీ మహాలక్ష్మి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి