18, ఏప్రిల్ 2014, శుక్రవారం

jivithadrushyalu


1. తెలివైనవాడు అవకాశాల కోసం ఎదురు చూడడు.వాటిని తనే సృష్టించుకుంటాడు . 

2.సమాజాన్ని టోటల్ గా మార్చడం కష్టం .వున్న పరిస్తితిలో తానెలా బాగుండ గలడో  ప్రతి మనిషి ఆలోచించుకుంటే చాలు !

3.చాలా మంది చాలా శతాద్ధాల నుంచి నేనెవరు ?అన్న ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవటం కోసమే ప్రయత్నిస్తున్నారు. 

4.నిర్భయమ్ గా  నీ కోసం నువ్వు బ్రతుకు. ఈ కాలంలో అమ్మాయిలకు  కూడా ఇది వర్తిస్తుంది నువ్వొక అమ్మాయిని ok అడిగితే గౌరవస్తుడివి కాదు అంటుంది ok అడగక పోతే మగాడివి కాదు అంటుంది పొగిడితే అబద్దమంటుంది పొగడకపోతే ప్రేమలేదు అంటుంది .నువ్వు ఆలస్యం గా వెళ్తే ప్రేమ తగ్గిపోయింది అంటుంది తానూ ఆలస్యం గా వస్తే పని వత్తిడి అంటుంది నువ్వు మౌనంగా వినే తప్పుడు మాట్లాడుతూ వుంటుంది నువ్వు మాట్లాడేటప్పుడు నోర్ముసుకోమంటుంది  నువ్వొక అమ్మాయితో మాట్లాడితే తనతో స్నేహం వదులుకోవడానికి సిద్దం గా వుండమంటుంది తనొక అబ్బాయితో మాట్లాడితే నువ్వు దాన్ని వీసాల హృదయం తో అర్ధం చేసుకోమంటుంది. కాబట్టి ఏది స్టాండర్డ్? ఏ ఆనందము స్టాండర్డ్ కాదు. అంత కన్నా గొప్ప అనందం మరొకటి భావించిన మనుషులు కొత్తని  అన్వెశించరు . 

5. నీ మార్పుకోసం ఐదు రంగాల్లో సాగాలి . 


1.నువ్వు ,నీ కుటుంబం.  
2.నీ డబ్భు ,నీ వృత్తి . 
3.నువ్వు నీ ఆరోగ్యం . 
4.నువ్వు , నీ కీర్తి. 
5. నువ్వు నీ వ్యక్తిగత ఆనందం 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి