ప్రేమ ఆరాటం కనులు తెరిచినా మూసీన నీ కలలు తప్ప నాకు లేదు వేరే ద్యాస ., ఈ క్షణం నా గుండె నీ పలకరింపు కోసం ఎదురు చూస్తుంది వేయి కన్నులతో , నా హృదయం నీ ప్రేమ కోసం నా కనులు నీ చూపు కోసం నా కరములు నీ స్వర్స కోసం నా దేహం నీ కోసం ఎదురు చూస్తుంది నా ప్రియతమా! ప్రియా !
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి